Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బంగారం షాపులకు షాక్... జనవరి నెల తరువాత అలా చేస్తారట...

శనివారం, 25 నవంబరు 2017 (19:01 IST)

Widgets Magazine
gold jewellers

బంగారంలో నాణ్యతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం నూతన నిబంధనలతో ముందుకు వచ్చింది. బంగారం విక్రయించే ముందు దాని నాణ్యతను ధృవీకరించే హాల్ మార్క్ క్యారెట్ కౌంట్‌ను అనివార్యం చేయనుంది. జనవరి నెల నుంచి హాల్ మార్కింగ్ నిబంధనను తీసుకురానున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రజలు కొంటున్న నగలు నాణ్యత గురించి తెలియడం లేదని, జనవరి నెలకల్లా బంగారు ఆభరణాలకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.
 
కొన్ని హాల్ మార్క్‌లపై బి.ఐ.ఎస్ మార్కులు ఉన్నా అవి సరైన నాణ్యతను వెల్లడించేలా లేదన్నారు. నూతన నిబంధనల ప్రకారం ఆభరణాల్లో ఉపయోగిస్తున్న బంగారు క్యారెట్ల గురించి కూడా హాల్ మార్క్‌లో పొందుపరుస్తారు. హాల్ మార్క్‌లో 14,18, 22 క్యారెట్ల మూడు కేటగిరిల్లో హాల్ మార్క్‌ను ఇవ్వనున్నారు. ఈ విధంగా కేంద్ర నూతన నిబంధనలతో ఖచ్చితంగా బంగారు షాపులన్నీ తగ్గిపోయే అవకాశం లేకపోలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

ఠారెత్తిస్తున్న టమోటా ధర.. కేజీ రూ.80

దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.80గా ...

news

సునీల్ మిట్టల్ దానగుణం...

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ అధినేత, భారతీ ఎంటర్‌ప్రైజస్‌ ...

news

డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం.. త్వరలో చెక్కులకు రాంరాం!

దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా ప్రస్తుతం చెలామణీలో ...

news

కోడి ధర తగ్గితే గుడ్డు ధర కొండెక్కి కూర్చుంది..

కోడి ధర తగ్గితే.. గుడ్డు ధర కొండెక్కింది. నెలలోనే కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగితే.. చికెన్ ...

Widgets Magazine