Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇకపై ఆ ఆరు బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లవు..

ఆదివారం, 1 అక్టోబరు 2017 (16:37 IST)

Widgets Magazine
sbi bank

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్(ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్) కోడ్‌లు అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లవు అని ఎస్‌బీఐ గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించాలని ఎస్‌బీఐ సూచించింది. 
 
కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు పొందగలరని చెప్పింది. సదరు బ్యాంకు ఖాతాదారులు తక్షణమే కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం లేదా సొంత బ్యాంకు బ్రాంచీల ద్వారా కొత్త చెక్‌బుక్‌లను పొందవచ్చని తెలిపింది. 
 
కాగా, ఈ యేడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమైన విషయం విదితమే. ఈ బ్యాంకుల ఖాతాదారులు పాత చెక్‌బుక్‌లనే వాడుతున్నందు వల్ల కొత్త చెక్‌బుక్‌లు ఇవ్వాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

10 వేల మీటర్ల ఎత్తు.. గంటకు 800 కిమీ వేగం... అయినా మాట్లాడుకోవచ్చు

విమానంలో ప్రయాణిస్తూ, తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి కాల్స్ చేసుకోవాలన్న ప్రయాణికుల కల త్వరలోనే ...

news

నిజాన్ని అధికారం అంగీకరిస్తుందా? చిదంబరం ప్రశ్న

కేంద్రమే చేజేతులా దేశ అర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందంటూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ ...

news

మోడీ సర్కారు విధానాలతో దేశ అర్థిక వ్యవస్థ ధ్వంసం : బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి ...

news

కనీస నిల్వ రూ.5 కాదు.. రూ.3 వేలు : ఎస్‌బిఐ తాజా నిర్ణయం

సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వకు సంబంధించి ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ...

Widgets Magazine