Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వక్షోజంపై పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి కుమారుడు జన్మిస్తాడు!

సోమవారం, 9 జూన్ 2014 (13:16 IST)

Widgets Magazine

మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు శరీరంపై పలు ప్రాంతాల్లోని పుట్టుమచ్చలు.. వాటి మంచి చెడులను గురించి తెలుసుకుందాం...
 
రొమ్ముపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే, స్త్రీలకైతే బుద్దిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అదే పురుషులకున్నట్లయితే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. అన్ని మంచి కార్యాలకు స్వస్తి చెప్పి కేవలం ఇతర స్త్రీల సుఖం కోసమే పాకులాడుతూ ఉంటాడు.
 
పెదాలపై ఉంటే.. పెదాలపై మచ్చ కలిగి ఉంటే ఇతరులను ప్రేమించడమే కాక, ఇతరుల ప్రేమను కూడా పొందేవారుగా ఉంటారు. వీరు ప్రారంభించిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సున్నితమైన జీర్ణకోశం కలిగి ఉంటారు. 
 
బొడ్డు మధ్య భాగాన.... మచ్చ ఒకవేళ బొడ్డు మధ్య భాగాన ఉంటే స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు. పేరుప్రతిష్ఠలు సాధించి పెట్టే సంతానాన్ని కలిగి ఉంటారు. పురుషులైతే ధనవంతులుగానూ అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు.
 
కాలియందు ఉంటే... మచ్చ కాలియందుంటే వారికి దూరదృష్టి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నేర్పుతో వ్యవహరిస్తారు. పురుషులకైతే తన మాటను గౌరవించే భార్య లభిస్తుంది. వీరికి సంతానానికి లోటుండదని జ్యోతిష్కులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

భవిష్యవాణి

news

రాత్రిపూట భయానక కలలొస్తే.. నీల రత్న ధారణ మంచిది!

చాలా మందికి రాత్రిపూట భయానక కలలొస్తున్నాయా..? అయితే నవరత్నాలలో నీల రత్నాన్ని ధరించండని ...

news

సింహ ద్వార గేట్ల నిర్మాణం ఎలా ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ప్రాధాన్యమిచ్చే అంశాల్లో ఒకటి సింహ ద్వారం. ఇలాంటి సింహ ద్వారానికి గేట్ల ...

news

సూర్యగ్రహ జాతకంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి?

సూర్యుడుది సాత్విక గుణం. అందువల్ల సూర్య బలం కలిగివుండే జాతకులకు రాజుకు సమాన హోదా కలిగిన ...

news

విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని ...

Widgets Magazine