సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:32 IST)

ఏపీని క్రాస్ చేసిన తెలంగాణ, మొత్తం కేసులు 186

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏపీలో 161 కాగా అంతకుముందు తెలంగాణలో 154గా వున్నాయి. అయితే సాయంత్రానికి తెలంగాణలో ఒక్కసారిగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
ఇవాళ భారీగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 11 మంది మృతి చెందారు. 32 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 186 పాజిటివ్ కేసులు ఉన్నాయి.