Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్ - ద్రవిడ్ రికార్డులకు అడుగు దూరంలో అజింక్యా రహానే

సోమవారం, 3 జులై 2017 (17:13 IST)

Widgets Magazine
rahane

భారత క్రికెట్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసేందుకు ఓ అడుగు దూరంలో ఉన్నాడు. సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది. ఈ రికార్డుకు ఓ మెట్టు దూరంలో రహానే ఉన్నాడు. 
 
ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ కోసం ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న కోహ్లీ సేనలోని సభ్యుల్లో రహానే ఒకడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 62, రెండో మ్యాచ్‌లో 103, మూడో మ్యాచ్‌లో 72, నాలుగో మ్యాచ్‌లో 60 పరుగులను రహానే సాధించాడు. 
 
వరుసగా నాలుగు మ్యాచ్‌లో 50కి పైగా పరుగులను సాధించిన ఇతర ఆటగాళ్లలో అజారుద్దీన్, గంగూలీ, ద్రావిడ్, సిద్ధూ, కోహ్లీ, సురేష్ రైనాలు ఉన్నారు. వీరిలో సచిన్, అజారుద్దీన్‌లు రెండు సార్లు ఈ ఘనతను సాధించారు. 
 
అయితే, సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది. ఈ రికార్డును చేరుకునే అవకాశం రహానే ముంగిట ఉంది. వెస్టిండీస్‌ జట్టుతో జరిగే చివరిదైన ఐదో వన్డే మ్యాచ్‌లో రహానే అర్థ సెంచరీ చేస్తే సచిన్ - ద్రవిడ్ సరసన చేరుకున్నట్టే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వాళ్లు పాకిస్థాన్‌ను చిత్తు చేశారు... వీరు వెస్టిండీస్‌ చేతిలో ఓడారు

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు ...

news

సెహ్వాగ్‌, రవిశాస్త్రి మధ్యే పోటీ. కోచ్ అయితే మాత్రం సెహ్వాగ్ నోరు కట్టేసుకోవాల్సిందే

టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి కూడా రేసులోకి రావడంతో సెహ్వాగ్‌, రవిశాస్త్రి, ...

news

స్పిన్నర్లు తిప్పేయడంతో 93 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం

కరీబీయన్ గడ్డపై విజయం ఇంత సులభమా అన్న చందంగా టీమిండియా బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ...

news

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న ...

Widgets Magazine