Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రిస్ గేల్‌కు అనుకూలమైన తీర్పు: ఆకట్టుకునే కథనాలు రాస్తారే కానీ? మీడియాపై కోర్టు సీరియస్

సోమవారం, 30 అక్టోబరు 2017 (16:45 IST)

Widgets Magazine

2015 ప్రపంచకప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రెసింగ్‌ రూమ్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో ఫెయిర్‌ఫాక్స్‌ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్‌ పేర్కొన్నాయి. 
 
అయితే గేల్ డ్రస్సింగ్ రూమ్‌లో తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ పత్రికలు ఇష్టమొచ్చినట్లు రాస్తున్నాయని.. ఓ ఆస్ట్రేలియా మీడియా గ్రూపు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని.. క్రిస్ గేల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 
 
అంతేగాకుండా మీడియాపై కోర్టు సీరియస్ అయ్యింది. పాఠకులను ఆకట్టుకునే విధంగా కథనాలు రాస్తున్నారే తప్ప.. అందులో ఎంతమేరకు నిజం వుందో అనే దానిపై మీడియా దృష్టి పెట్టట్లేదని.. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల అప్రమత్తత లేకుండా ఎలా వ్యవహరిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పు పట్ల క్రిస్ గేలే హర్షం వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కాన్పూర్ వన్డేలో కోహ్లీ సేన గ్రేట్ విక్టరీ... సిరీస్ కైవసం

పర్యాటక జట్టు న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ క్రికెట్ జట్టు ఘన ...

news

పాకిస్థాన్ గడ్డపై దిగిన శ్రీలంక క్రికెటర్లు.. 8 ఏళ్ల తర్వాత మ్యాచ్.. భారీ భద్రత

పాకిస్థాన్ గడ్డపై ఎన్నో సంవత్సరాలకు తర్వాత క్రికెట్ ఆడేందుకు శ్రీలంక సంసిద్ధమైంది. ...

news

‘ఫిఫా-17’ విజేత ఇంగ్లాండ్‌.. ఫ్రెంచ్ ఓపెన్ సింధు ఓటమి

భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ సరికొత్త ఛాంపియన్‌గా ...

news

భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు : వాడా డిమాండ్

భారత క్రికెటర్లకు కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ...

Widgets Magazine