నువ్వు సిక్కువా అని ప్రశ్నించిన నెటిజన్.. కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్

మంగళవారం, 10 అక్టోబరు 2017 (13:29 IST)

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. కర్వాచౌత్ సందర్భంగా భార్యకు భజ్జీకి శుభాకాంక్షలు తెలిపారు. బోలెడంత ప్రేమ, ముద్దులు...బాగా ఆకలేస్తుంటుందని తెలుసు. ఇక తిను. ఏదైనా తాగు హ్యాపీగా వుండూ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు అభ్యంతరం చెప్పారు. 
 
నువ్వు సిక్కువేనా? అని ప్రశ్నించారు. కానీ సిక్కులు ఉపవాసం లాంటి అంధవిశ్వాసాన్ని నమ్మరన్నారు. ఇలాంటి ట్వీట్లు ఎక్కువ కావడంతో మరోసారి స్పందించిన భజ్జీ... ఇలా చెయ్యొద్దని ఏ గ్రంథంలో ఉంది? అని ప్రశ్నించాడు. ధర్మం పేరుతో అడ్డగోలు వాదనలు మాని, మంచి మనుషుల్లా ఉండండి అంటూ నెటిజన్లకు కౌంటరిచ్చాడు. కాగా 37 ఏళ్ల భజ్జీ ఇప్పటిదాకా 103 టెస్టు మ్యాచ్‌ల్లో 417 టెస్టు వికెట్లు సాధించాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నేడు రెండో టీ20 మ్యాచ్... ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా

ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థిపై ...

news

ఒక్క టెస్ట్ సిరీస్‌లో ఓడితే కెప్టెన్సీకి రాజీనామా చేయాలా : బంగ్లా కెప్టెన్ ప్రశ్న

ఒక్క సిరీస్‌లో ఓడినంత మాత్రానా కెప్టెన్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ ...

news

ధోనీ కుమార్తె జీవాతో సరాదాగా గడిపిన కోహ్లీ.. (వీడియో)

జార్ఖండ్ డైమండ్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ ...

news

టీమిండియాకు అత్యుత్తమ ఫినిషర్ ధోనీ : వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ ...