Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రిస్ గేల్‌కు షాక్.. రాహుల్‌కు జాక్‌పాట్

శనివారం, 27 జనవరి 2018 (12:59 IST)

Widgets Magazine
Chris Gayle

వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం నిర్వహించిన వేలం పాటల్లో గేల్‌లు కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అదేసమయంలో కేఎల్ రాహుల్‌కు జాక్‌పాట్ తగిలింది. రూ.11 కోట్లకు రాహుల్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ టీమ్ కైవసం చేసుకుంది. 
 
శనివారం మూడో రౌండ్ వేలంలో రాహుల్ అమ్ముడుపోయాడు. ఇప్పటివరకు శనివారం వేలంలో బెన్ స్టోక్స్ తర్వాత రాహుల్‌కు అత్యధిక ప్రైస్ దక్కింది. కరణ్ నాయర్‌ను కూడా కింగ్స్ లెవన్ జట్టు రూ.5.60 కోట్లకు సొంతం చేసుకుంది. 
 
మ‌నీష్ పాండే కూడా జాక్‌పాట్ కొట్టాడు. మ‌నీష్ పాండేను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్ కైవ‌సం చేసుకుంది. అత‌న్ని రూ.11 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ గెలుచుకున్న‌ది. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ అమ్ముడుపోలేదు. క్రిస్ గేల్ తర్వాత అమ్ముడుపోని రెండవ ప్లేయర్ జోరూట్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బౌలింగ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన యువ బౌలర్

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర ...

news

తీరు మారని భారత బ్యాట్స్‌మెన్... భారత్ మళ్లీ పాతకథ

మూడో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు. సౌతాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభమైన ...

news

మూడో టెస్ట్ : భారత ఓపెనర్లకు షాకిచ్చిన సఫారీ బౌలర్లు

జోహన్నెస్‌బర్గ్‌‌లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో ...

news

విరాట్ కోహ్లీని ఏకిపారేసిన సెహ్వాగ్... కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడం అనుమానమే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో ...

Widgets Magazine