Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరుష్క తర్వాత పాండ్యా-ఎల్లి: సహజీవనం చేస్తున్నారట

గురువారం, 11 జనవరి 2018 (12:47 IST)

Widgets Magazine

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ముగిసిన వేళ.. ప్రస్తుతం క్రికెటర్ హార్దిక్ పాండ్యా చుట్టూ డేటింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్వీడన్ జాతీయురాలు, నటి ఎల్లి అవ్రామ్‌తో పాండ్యా ప్రేమాయణంలో వున్నాడని తెలిసింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
 
కాగా బిగ్ బాస్7 సిరీస్‌లో పాల్గొన్న ఎల్లి, కిస్కో ప్యార్ కరూన్, పోస్టర్ బాయ్స్ సహా పలు చిత్రాల్లో నటించింది. అలాగే, ప్రస్తుతం పలు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. గడిచిన డిసెంబర్‌లో జరిగిన పాండ్యా సోదరుడు కృనాల్ వివాహానికి ఎల్లి హాజరైంది. ఇక, పాండ్యా, ఎల్లి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ రావడంతో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బిటౌన్‌లో జోరుగా చర్చ సాగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

తండ్రికి తగ్గ తనయుడు... బౌలర్లను చితక్కొడుతున్నాడు

'రాహుల్ ద్రావిడ్. ది వాల్'. భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన క్రికెటర్. ...

news

డ్రగ్స్ తీసుకున్న భారతీయ క్రికెటర్.. నిషేధం వేటు

భారతీయ క్రికెటర్‌పై ఐదు నెలల పాటు నిషేధం వేటుపడింది. డ్రగ్స్ తీసుకున్నందుకు గాను ఈ నిషేధం ...

news

చిఛీ... చెత్త బ్యాటింగ్, 135 పరుగులకే ఆలౌట్, కోహ్లి సేన చిత్తుచిత్తు

ఇది మామూలే. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. తేడా వస్తే బూతులు తిడతారు. ఇప్పుడదే ...

news

రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్ .. భారత్ లక్ష్యం 208 రన్స్

సౌతాఫ్రికా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు ఓ అరుదైన విజయం కళ్ళముందు ...

Widgets Magazine