మరో ఫోటోతో మిథాలీరాజ్... ఇంప్రూవింగ్ తప్పదన్న క్రీడాకారిణి....

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (18:28 IST)

టీమ్ వుమెన్ క్రికెట్ కెప్టెన్ మిధాలీ రాజ్ మళ్లీ మరో ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. మనిషనేవాడు తనను తను ఇంప్రూవ్ చేసుకుంటూనే వుండాలని ట్వీటులో తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల మిధాలీ రాజ్ వరుసబెట్టి హాటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది. గతంలో కూడా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు తీవ్ర చర్చకు దారి తీశాయి. 
MithaliRaj
 
కొందరు నెటిజన్లు ఆ ఫోటోలను డిలీట్ చేయాలంటూ ఆమెకు విన్నపం చేశారు. కానీ వాటిని ఆమె డిలీట్ చేయలేదు సరికదా... ఆ ట్వీట్లపై ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు. మొన్నామధ్య జస్ట్ ఫర్ ఉమెన్ jfW పత్రికకు ఫోజులిచ్చి మరోసారి చర్చకు తెరతీశారు. మొత్తమ్మీద మిధాలీరాజ్ మాత్రం ఫోటోలను జోడించడం మాత్రం ఆపడం లేదు.
mithali rajదీనిపై మరింత చదవండి :  
Virel Hot Photos Mithali Raj

Loading comments ...

క్రికెట్

news

బ్రెట్ లీ దంగల్.. కుస్తీ పడ్డాడు.. (వీడియో)

అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా 'దంగల్' దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనాలో కలెక్షన్ల ...

news

ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్: తొలి 3 వన్డేలకు టీమిండియా జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి మూడు వన్డేల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల ...

news

పరిణీతి చోప్రాతో మాట్లాడింది కూడా లేదు.. షాకైన హార్దిక్ పాండ్యా

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా ...

news

సెహ్వాగ్ లేటెస్ట్ ట్వీట్స్: 10,000 ముబారక్ పీపీ ఉరఫ్ సీసీ అని ఎవరినన్నాడో తెలుసా?

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ...