Widgets Magazine

నేను రేప్ బాధితురాలినే.. కథువా బాలిక చనిపోయింది... నేను జీవించివున్నా...

గురువారం, 26 ఏప్రియల్ 2018 (15:31 IST)

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోమారు స్పందించారు. తాను కూడా అత్యాచార బాధితురాలినేనంటూ చెప్పుకొచ్చింది. అంతేనా... కథువా రేప్ బాలిక చనిపోయింది.. నేను మాత్రం జీవించే ఉన్నాను.. అంతేతేడా అంటూ వాపోయింది.
hasina jahan
 
గత కొన్ని రోజులుగా జహాన్ కట్టుకున్న భర్త షమీపై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆమె స్పందిస్తూ, తన భర్తకు, తనకూ మధ్య ఉన్న విభేదాలను కథువా హత్యాచార ఘటనకు సరిపోల్చదగినవిగా ఉన్నట్టు చెప్పారు. 
 
తాను కూడా కథువా బాధితురాలి మాదిరిగానే లైంగిక వేధింపులు అనుభవించానని, ఆ ఘటనలో ఏం జరిగిందో తన జీవితంలోనూ దాదాపు అదే జరిగిందని చెప్పింది. తనను రేప్ చేయాలని షమీ కుటుంబీకులు ప్రయత్నించారని, ఆపై చంపేసి చెత్తకుప్పలో మృతదేహాన్ని పడేయాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సచిన్ - ధోనీ తర్వాత మూడో క్రికెటర్ కోహ్లీ అవుతాడా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జార్ఖండ్ డైనమెట్‌ మహేంద్ర సింగ్ ధోనీలు రాజీవ్ ...

news

షమీ నుంచి భరణంగా నెలకు రూ.10లక్షలు కావాలి.. కథువా తరహాలో?: హసీన్ జహాన్

క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సంచలన కామెంట్స్ చేసింది. మహ్మద్ షమీతో పాటు ఆతని ...

news

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గౌతం గంభీర్

ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా ...

news

భర్త టీ షర్టులు ధరిస్తోన్న అనుష్క శర్మ.. ఫోటో చూడండి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జంట ప్రేమించుకుని.. గత ...

Widgets Magazine