Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సురేష్ రైనా కుమార్తె బర్త్ డే వేడుకలో ధోనీ సందడి.. (వీడియో)

బుధవారం, 16 మే 2018 (16:01 IST)

Widgets Magazine

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్ రైనా కుమార్తె గ్రేసియా బర్త్ డే వేడుకను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, బ్రావో సీఎస్‌కే క్రీడాకారులు పాల్గొని సందడి చేశారు. చెన్నై జట్టు ఈ నెల 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్‌ ఢిల్లీ చేరుకున్నారు. 
 
ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భజ్జీ తన భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమార్తె యాక్టింగ్‌లో అదరగొట్టేస్తుందని.. అప్పుడే 20 ఏళ్ల యువతి తరహాలో యాక్ట్ చేస్తుందంటూ కామెంట్ చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సురేష్ రైనా ఐపీఎల్‌ కుమార్తె చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ గీతా బస్రా Priyankacraina Geetabasra Daughter Birthday Harbhajan Singh Suresh Raina Ms Dhoni

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్ 2018 : కోల్‌కతా విజయం.. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు

ఐపీఎల్ 2018 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్‌కతా జట్టు ...

news

ఐపీఎల్ రన్ రేట్: టాప్-1లో విరాట్ కోహ్లీ.. రెండో స్థానంలో ధోనీ.. గంభీర్ రికార్డ్ బ్రేక్

ఐపీఎల్-11లో భాగంగా సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 ...

news

ఐపీఎల్‌లో అదరగొడుతున్న కోహ్లీసేన.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అనూహ్యంగా రాణిస్తోంది. ...

news

ఐపీఎల్-11వ సీజన్.. నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్..

ఐపీఎల్-11వ సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. బట్లర్ చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ ...

Widgets Magazine