రాబిన్ ఊతప్ప తండ్రి అయ్యాడు..

గురువారం, 12 అక్టోబరు 2017 (09:29 IST)

టీమిడియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప (31) తండ్రి అయ్యాడు. ఆయన భార్య శీతల్ గౌతమ్ మంగళవారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కుమారుడితో తీసుకున్న ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. సంతోషాలు తమ దరిచేరాయని శీతల్ గౌతమ్ పేర్కొన్నాడు.

తనను అభినందించే అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తండ్రైన ఉతప్పకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
 
రవిచంద్రన్ అశ్విన్, సురేశ్ రైనా సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ట్వీట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006లో ఇంగ్లండ్  టూర్‌లో భారత్‌కు తొలిసారి ఆడాడు. ఇప్పటివరకు 46వన్డేలు ఆడాడు.

13 ట్వంటీ-20 మ్యాచ్‌లు, 149 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 25.94 సగటుతో 934 పరుగులు చేశాడు. చివరి సారిగా హరారేలో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

దాడులు మంచిది కాదు.. దేశానికి చెడ్డపేరు వస్తుంది : క్రికెటర్ అశ్విన్

భారత క్రికెట్ జట్టు ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్ళపై దాడులు చేయడం సహేతుకం కాదనీ, ఇలాంటి దాడుల ...

news

చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ...

news

విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ ...

news

బౌలర్లు ఓ ఆటాడుకుంటే... బ్యాట్స్‌మెన్స్ చితక్కొట్టారు.. ఓడిన కోహ్లీ సేన

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడి ...