Widgets Magazine

5 ఓవర్లకే 3 వికెట్లు, దక్షిణాఫ్రికా కీలక బ్యాట్సమన్లు ఔట్

శుక్రవారం, 5 జనవరి 2018 (15:59 IST)

Widgets Magazine
bhuvaneswar Kumar

దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు 5 ఓవర్లలోనే అవుటయ్యారు. ఎల్గార్ -0, ఐడెన్ 5 పరుగులు, ఆమ్లా 3 పరుగులు చేసి ఔటయ్యారు. విశేషమేమిటంటే... వీరు ముగ్గురు కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఔటవ్వడం. కాగా ప్రస్తుతం డివిలియర్స్ 53 పరుగులతోనూ, ప్రెస్సిస్ 33 పరుగులతో క్రీజులో వున్నారు. 25 ఓవర్లు ముగిశాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విరాట్ కోహ్లీ-అనుష్క దంపతుల కొత్త సంవత్సర శుభాకాంక్షలు

బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను వివాహమాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ...

news

వివాదానికి దారితీసిన అక్తర్‌పై యువరాజ్ ట్వీట్.. ఇంతకీ ఏమైందంటే?

పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్- టీమిండియా స్టార్ ...

news

చాలామందికి అర్థంకాదు : ధోనీ విమర్శకులపై రోహిత్‌

ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర ...

news

ముంబైలో విరుష్క రిసెప్షన్.. సతీమణులతో తరలివచ్చిన భారత క్రికెటర్లు (వీడియో)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహ రిసెప్షన్ ...