Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిషేధంపై అప్పీలుకు వెళ్లే ప్రసక్తే లేదు .. శిక్ష అనుభవిస్తా : స్టీవ్ స్మిత్

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (16:23 IST)

Widgets Magazine
steve smith

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పట్టుబడి ఒక యేడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విధించిన ఒక యేడాది నిషేధంపై అప్పీలుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. ముఖ్యంగా, తాను చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తానని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఓ జట్టుకు కెప్టెన్‌గా జరిగిన దానికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పిన స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని చాలెంజ్ చేయబోనని స్పష్టంచేశాడు. 
 
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో బాల్ ట్యాపరింగ్‌కు పాల్పడిన స్మిత్, డేవిడ్ వార్నర్, కేమరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. స్మిత్, వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల వేటు పడింది. ఈ కాలంలో వారు అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అనర్హులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కాశ్మీర్‌పై నోరుపారేసుకున్న అఫ్రిది.. దిమ్మదిరిగే బదులిచ్చిన గంభీర్, కోహ్లీ

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ...

news

అఫ్రిదిని చెడుగుడు ఆడుకున్న గంభీర్... భారత్ గురించి ఆ మాట అన్నందుకు...

గౌతం గంభీర్ దేశభక్తి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా భారత్ గురించి తేడా మాట్లాడితే ...

news

అలా చేసింది వారిద్దరే... హర్యానా హరికేన్ తర్వాత జార్ఖండ్ డైనమేట్... (Video)

దేశానికి ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌లను సాధించిన పెట్టినవారిలో హర్యానా హరికేన్ కపిల్ దేవ్, ...

news

ఆరేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్.. ఎవరు?

మాస్టర్ బ్లాస్టర్. ఈ పేరు తెలియని వారుండరు. ఆయనెవరో కాదు సచిన్ టెండూల్కర్. పైగా, ఈయన ...

Widgets Magazine