Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మళ్లీ పెళ్లి చేసుకోనున్న విరుష్క దంపతులు

ఆదివారం, 14 జనవరి 2018 (15:28 IST)

Widgets Magazine
virushka dance

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరోమారు పెళ్లి చేసుకోనున్నారు. వాస్తవానికి వీరిద్దరూ గత నెలలో ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలలో అదిరిపోయేలా విందు ఏర్పాటు చేశారు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు భారత అధికారులు నిరాకరించినట్టు సమాచారం.
 
దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం విరుష్క దంపతులు భారత్‌లోని మరోమారు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ ఉండగా, అనుష్క ఇటీవలే హనీమూన్‌ను ముగించుకుని ముంబై వచ్చేసింది. మరోసారి వివాహంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అండర్ -19 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా చిత్తు.. భారత్ విజయభేరీ

అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా మౌంట్ మౌంగానుయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ...

news

అజారుద్ధీన్ వార్: హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న బీసీసీఐ

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడితో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌ మధ్య ...

news

సౌతాఫ్రికాలో చెమటోడ్చుతున్న భారత క్రికెటర్లు (వీడియో)

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు చమెటోడ్చుతున్నారు. కేప్‌టౌన్ వేదికగా ...

news

విరుష్క తర్వాత పాండ్యా-ఎల్లి: సహజీవనం చేస్తున్నారట

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరాంగి అనుష్క శర్మ ప్రేమాయణం వివాహంతో ...

Widgets Magazine