Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

మంగళవారం, 28 నవంబరు 2017 (11:23 IST)

Widgets Magazine

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. పైగా ఈ మ్యాచ్ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో శ్రీలంక పరువు పోయినట్టయింది. ఈ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ విలేకరులతో మాట్లాడుతూ, మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఉక్కిరిబిక్కిరైందన్నారు.
dinesh chandimal
 
మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 400 పరుగులు అయినా స్కోర్ చేసి ఉంటే బాగుడేందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ మంచి స్కోర్ ఉంటేనే ప్రత్యర్థి జట్టుని ఎదుర్కొగలమన్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి మూడు రోజులు పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మ్యాచ్‌ని అదే ఊపులో నాలుగో రోజు కొనసాగించుంటే ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో తాము ఎదుర్కుంటున్న బౌలర్లు నలుగురే... అయితే వారితో కానీసం మూడు స్పెల్స్ అయినా బంతులు వేసేలా చేసి ఉంటే వాళ్లు అలిసిపోయి ఐదో బౌలర్‌కి బౌలింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చేదని, కానీ, తాము ఆ పని చేయించలేకపోయామన్నారు. ఈ కారణంగానే తాము ఓడిపోయినట్టు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో ...

news

భారత్ టెస్ట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం...

విరాట్ కోహ్లీ సేన గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. ...

news

భారత గ్రేట్ ఆల్‌రౌండర్... 300 వికెట్ల క్లబ్‌లో అశ్విన్

భారత క్రికెట్ జట్టుకు దొరికిన గ్రేట్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతగాడు అరుదైన ...

news

కోహ్లీ అదుర్స్- క్యాలెండర్ ఇయర్‌లో పాంటింగ్ రికార్డ్ బ్రేక్

నాగ్‌పూర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్, స్టార్ ...

Widgets Magazine