చర్మం కాంతివంతంగా వుండేందుకు ఇవి తింటే...

శుక్రవారం, 28 జులై 2017 (21:28 IST)

చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా వుండేందుకు ఈ పదార్థాలను తీసుకుంటే సరి. 
 
సాల్మన్ ఫిష్ : సాల్మన్ ఫిష్‌లో రిచ్ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని సూర్య కిరణాల తాకిడి నుంచి కాపాడి.. స్కిన్‌ను కాంతివంతంగా చేస్తాయి. 
 
పెరుగు : చర్మ సౌందర్యానికి పెరుగు సహజసిద్ధమైన ఔషధం. పెరుగును ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చుండ్రుతో తదితర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
 
టమోటా: టమోటాలను తీసుకోవడం ద్వారా మీ చర్మంపై ముడతలకు చెక్ పెట్టడంతో పాటు స్కిన్ ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మాన్ని, కేశాలను సంరక్షించడంతో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాలోని యాంటీ-యాక్సిడెంట్స్ చర్మ రక్షణకు ఎంతగానో తోడ్పడుతాయి. 
 
గ్రీన్ టీ: గ్రీన్‌ టీలో యాంటీయాక్సిడెంట్స్ మోతాదు అధికంగా ఉంటుంది. ఇది శరీర బరువును పెరగనీయకుండా చేయడంతో పాటు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. 
 
కివీస్ ఫ్రూట్: కివీస్ ఫ్రూట‌్‌లో సి విటమిన్ దాగి వుండటంతో మీ చర్మ రక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి కాంతిని, నిగారింపు నిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Five Foods Healthy Skin Beauty Skin

Loading comments ...

మహిళ

news

పాదాల పగుళ్లకు విరుగుడుగా పనిచేసే తేనె...

ముందుగా తేనెను వేడి చేసి అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ చేర్చాలి. పాదాల పగుళ్ల మరింత ఎక్కువగా ...

news

ప్రపంచంలో ఆమె హాటెస్ట్ నర్స్... షాకింగ్‌గా వుందా? ఇది నిజం!!(ఫోటోలు)

నర్స్ అనే పేరు చెప్పగానే ధవళ వస్త్రాలతో తెల్లటి దుస్తులను వేసుకుని రోగులకు సేవలు చేస్తూ ...

news

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించే పంచదార, నిమ్మరసం

ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించాలంటే.. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంపై ...

news

గోధుమ పిండిలో వెన్నను కలిపి మెడకు రాసుకుంటే?

ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కంటి కిందటి వలయాలు ...