సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ivr
Last Modified: బుధవారం, 26 జులై 2017 (19:59 IST)

ప్రపంచంలో ఆమె హాటెస్ట్ నర్స్... షాకింగ్‌గా వుందా? ఇది నిజం!!(ఫోటోలు)

నర్స్ అనే పేరు చెప్పగానే ధవళ వస్త్రాలతో తెల్లటి దుస్తులను వేసుకుని రోగులకు సేవలు చేస్తూ వుండటం మనకు తెలిసిన విషయం. కానీ ఈ నర్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ నర్సుగా పేరు గడించింది. తైవాన్‌కు చెందిన ఆమె పేరు కారినా లిన్. ఈమె ప్రఖ్యాత నటీనటుల కంట

నర్స్ అనే పేరు చెప్పగానే ధవళ వస్త్రాలతో తెల్లటి దుస్తులను వేసుకుని రోగులకు సేవలు చేస్తూ వుండటం మనకు తెలిసిన విషయం. కానీ ఈ నర్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ నర్సుగా పేరు గడించింది. 
 
తైవాన్‌కు చెందిన ఆమె పేరు కారినా లిన్. ఈమె ప్రఖ్యాత నటీనటుల కంటే కూడా భారీ ఫాలోయింగ్‌తో ముందుకు దూసుకువెళుతోంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమె తన ఫోటోలను పోస్ట్ చేసి హీటెక్కించేస్తోంది. ఇపుడీమె ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆమెను వరల్డ్ హాటెస్ట్ నర్స్ అనే పేరును తెచ్చి పెట్టేశాయి.
 
ఆమె చేసేది ఏంటయా అంటే తన ఫోటోలను నెట్లో షేర్ చేసేస్తూ వుంటుంది. తైవాన్ మిన్ షెంగ్ జనరల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోందామె. ఐతే ఆమెకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అంటే చాలా ఇష్టం. ఇక అంతే... తను అందంగా అలంకరించుకుని ఆ ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టింది. బికినీల్లోనూ, ఫ్యాషనబుల్ ట్రెండింగ్ దుస్తుల్లో కనిపిస్తూ వాటిని షేర్ చేసేయడం హాబీగా మార్చుకుంది.
 
తను పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రాం ఖాతాను ఎందుకనో క్లోజ్ చేసేసింది. ఐతే ఆమె ఫోటోలను ఆమె తల్లి ఇమేజ్ షేరింగ్ నెట్వర్క్ సైట్లలో షేర్ చేయడం గమనార్హం.