గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (12:04 IST)

జూన్ నెల పండుగలు... వివరాలు

జూన్ నెలలో పండుగలు, తేదీలు మీకోసం... 8 - మృగశిర కార్తె. 9 - తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తి, పూరీ జగన్నాథస్వామి నేత్రోత్సవం ఏరువాక పూర్ణిమ. 13 - సంకష్టహర చతుర్ధి. 15 - మిథున సంక్రమణం మ. 12-17. 2

జూన్ నెలలో పండుగలు, తేదీలు మీకోసం...
8 - మృగశిర కార్తె.
9 - తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తి, పూరీ జగన్నాథస్వామి నేత్రోత్సవం ఏరువాక పూర్ణిమ.
13 - సంకష్టహర చతుర్ధి.
15 - మిథున సంక్రమణం మ. 12-17.
20 - సర్వ ఏకాదశి.
22 - మాస శివరాత్రి, ఆరుద్ర కార్తె.
25 - చంద్ర దర్శనం, పూరీ జగన్నాథస్వామి రథోత్సవం.
26 - రంజాన్.
28 - స్కంద పంచమి.
29 - కుమార షష్ఠి.