బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 జూన్ 2024 (23:19 IST)

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

Gongura Leaves
ఆకుకూరలు. వీటిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. 7 రకాల ఆకుకూరలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మెంతికూరతో మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
పాలకూర కంటి సమస్యలు తగ్గుతాయి.
చామకూర తింటే  కిడ్నీ మూలవ్యాధులను అరికడుతుంది.
ముల్లంగి తింటే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.
తోటకూర తింటుంటే రక్తం పెరుగుదలకు దోహదపడుతుంది.
క్యాబేజీ రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది.
కంటిచూపును మెరుగుపరిచే శక్తి పొన్నగంటి కూరకు వుంది.