Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజూ 10-12 బాదం పప్పుల్ని నానబెట్టి తింటే వీర్యం...?

శనివారం, 15 జులై 2017 (11:48 IST)

Widgets Magazine

నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను బలపరిచే నియాసిన్ ఉప్పు ఇందులో ఎక్కువగా ఉంది. పీచు పుష్కలంగా ఉంది. తద్వారా హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి. ఆకలి అధికంగా వుంటేవారు రోజు పది బాదం పప్పులను తినడం చేస్తే ఫలితం ఉంటుంది. బాదంను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా లిబేస్ అనే పోషకాలు విడుదలవుతున్నాయి. దీన్ని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా వుంటుంది. 
 
రాత్రి పూట 10 నుంచి 12 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం పూట తింటే వీర్యం పెరుగుతుంది. బాదం పప్పులను తినకపోతే.. పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పుష్కలంగా వుండే బాదం పప్పుల్ని తినడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.
 
బాదంలో మెదడును, కిడ్నీలను రక్షించే ఫాస్పరస్, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాల్షియం 30 ఏళ్లు దాటిన మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. బాదం పప్పుల్లోని ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బొప్పాయి ఆకులను మెత్తగా నూరి అక్కడ కడితే...?

* బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ...

news

ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ...

news

అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు ...

news

వానాకాలంలో బెండ తినొచ్చు.. ఆస్తమాకు దివ్యౌషధం..

బెండకాయను అన్నీ సీజన్లు తినొచ్చు. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్యౌషధంగా ...

Widgets Magazine