సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:51 IST)

దానిమ్మ రసం తీసుకుంటే ఆ శక్తి పెరుగుతుంది

దానిమ్మ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 
యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ లేదా బ్లా టీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది.

 
ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్రెయిన్‌ను షార్ప్‌గా ఉంచుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఒక కప్పుబ్లాక్ టీని రెగ్యులర్‌గా త్రాగడం వల్ల రియాక్షన్ టైమ్‌ను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.