Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్‌ వినియోగం మోతాదుకు మించితే?

శుక్రవారం, 19 మే 2017 (12:51 IST)

Widgets Magazine
cooking

వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ కాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్ బ్రాన్‌లో ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్... అల్జీమర్స్‌, పార్కిన్‌సన్‌ వంటి నాడీమండల వ్యాధుల్ని రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గిస్తుంది.  గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.
 
వేరుశనగ నూనె శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇస్చుంది. హృద్రోగాలు, క్యాన్సర్‌ వంటి జబ్బులు రాకుండా కాపాడే ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్‌ వేరుశనగ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు గింజల నూనె వాడకం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు రాకుండా నయం చేస్తుంది. నూనెలోని యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి. కొలోన్‌ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది. ఇక కొబ్బరి నూనె చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.  
 
ఇక పామ్ ఆయిల్ సంగతికి వస్తే.. కెరోటిన్.. విటమిన్-ఇలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు పామ్ ఆయిల్‌లో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించే గుణం ఇందులో ఎక్కువ. క్యాన్సర్‌, అల్జీమర్స్‌, ఆర్థరైటిస్‌ బాధితులకు పామ్‌ ఆయిల్‌ మంచిది. అయితే మోతాదుకు మించి వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హై-ఫ్యాట్స్ ఈ ఆయిల్‌లో ఉండటం ద్వారా మోతాదుకు మించి వాడితే ఒబిసిటీ తప్పదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చల్లని నీరు తాగితే లివర్ చెడిపోతుందట.. నిజమేనా?

వేసవికాలంలో చాలామంది చల్లటి నీటిని సేవిస్తుంటారు. చల్లటి నీరు లేనిదే కొద్ది సేపు కూడా ...

news

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని ...

news

మండు వేసవిలో మలయమారుతం ఖర్బుజా

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును ...

news

వేప వేర్ల కషాయాన్ని పుక్కిలిస్తే...?

తిన్న ఆహారం దంతాల మధ్య చిక్కుకుపోవడం వల్ల ఆ ప్రదేశంలో క్రిములు చేరుతాయి. దీనివల్ల ...

Widgets Magazine