పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటి? బరువు తగ్గాలంటే..?

బుధవారం, 30 నవంబరు 2016 (12:57 IST)

పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి. పొట్లకాయ కూర, పచ్చడి అంటే లాగించేస్తుంటాం. బరువు తగ్గాలనుకునేవారు పొట్లకాయ తీసుకుంటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొట్లకాయలో కెలోరీలూ, కొవ్వు శాతం చాలా తక్కువ. పీచు అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. శరీర జీవక్రియల శాతం మెరుగుపడుతుంది. 
 
మధుమేహం ఉన్నవారికే ఇదెంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల పొట్లకాయ ముక్కల్లో క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరొటిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి గుండెకు మేలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొట్లకాయను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో ద్రవాల శాతం తగినంతగా ఉంటుంది. దీంతో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల  శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పొట్లకాయ కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు... తింటే ఏమవుతుంది?

గుండె జబ్బులు వయసుతో సంబందం లేకుండా వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు ముందస్తు ...

news

చర్మవ్యాధులకు సరైన ఔషధం శెనగలు

శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల ...

news

మీ చర్మం కాంతివంతగా మారాలి.. అయితే తేనె వాడండి...!

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ...

news

ఏటీఎం సెంటర్లకు వెళ్ళొచ్చారా? ఐతే భోజనం చేసేందుకు ముందు చేతులు వాష్ చేసుకోండి..

భోజనానికి ముందు.. బాత్రూమ్ వినియోగం తర్వాత చేతులు కడుక్కోవడం సహజం. చేతులు మురికిగా మారిన ...