పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:59 IST)

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవాళ్లు అంటారు. అందుకే ఉడకబెట్టి, వేయించుకొని తింటారు. అయితే  పల్లీలు బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. పిత్తాశయ సమస్యలను దూరంగా చేస్తుంది. 
 
ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. పల్లీలు తినడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. భోజనం చేసే ముందు కొన్ని పల్లీలు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. అలాగే గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. దాంతోపాటు పల్లీలు తినడం వల్ల నాళీ సంబంధ లోపాలను దాదాపు 70 శాతం వరకు తగ్గించవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బీపీ, కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గ్రీన్ ఆపిల్ తినండి

గ్రీన్ ఆపిల్‌లో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థ లోపాల నుండి ...

news

క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి.. కండరాల నొప్పికి చెక్ పెట్టండి..

క్యాప్సికమ్‌ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో ...

news

పిస్తా పప్పు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో....

ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకున్నా వాటన్నింటిలో 'పిస్తా' పప్పుకు ఉన్న ప్రత్యేకతే వేరు. ...

news

డయాబెటీస్‌తో బాధపడుతున్నారా? వంకాయ తినండి..

వంకాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వంకాయ ...