శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (13:38 IST)

చపాతీలను రోజుకు నాలుగేసి తీసుకుంటే?

చపాతీలను రోజుకు నాలుగేసి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చపాతీలను తినడం ద్వారా అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. గోధుమలతో తయారు చేసే రోటీల వల్ల శరీరానికి విటమిన్స్, మినరల

చపాతీలను రోజుకు నాలుగేసి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చపాతీలను తినడం ద్వారా అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం  అవుతుంది. గోధుమలతో తయారు చేసే రోటీల వల్ల శరీరానికి విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. చపాతీలకు నూనె, బటర్ జోడించకుండా.. తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో చేసినవారవుతారు. 
 
చపాతీల్లో లో కేలోరీల వల్ల సులభంగా బరువు తగ్గుతారు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రాత్రిపూట అన్నానికి బదులుగా రోటీలను, చపాతీలను తీసుకోవడం మంచిది. ఇందులోని ఫైబర్, జింక్ చర్మానికి మేలు చేస్తాయి. రోటీల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. చపాతీలు హృద్రోగాలను దరిచేరనివ్వవు. వీటిలోని కార్బొహైడ్రేడ్లు శరీరానికి కావలసిన శక్తినిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.