గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 13 మార్చి 2024 (19:52 IST)

పీనట్ బటర్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

Peanut butter
పీనట్ బటర్ చాలా మంది ఇష్టపడే రుచికరమైన పదార్థం. కానీ దాని ప్రతికూలతలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటే తెలుసుకుందాము.
 
పీనట్ బటర్‌లో ఉండే పోషకాలు బరువును పెంచుతాయి.
పీనట్ బటర్ మూత్రపిండాలకు మంచిది కాదు.
ఇందులో ఉండే పోషకాలు కిడ్నీలకు ప్రమాదకరం.
పీనట్ బటర్ తినడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది.
ఏ రకమైన అలర్జీతో బాధపడేవారు పీనట్ బటర్ తినడం మానుకోవాలి.
పీనట్ బటర్ ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.
పీనట్ బటర్ తీసుకోవడం వల్ల కడుపులో వాపు సమస్య కూడా వస్తుంది.
పీనట్ బటర్ తినడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.