ఈ గర్భనిరోధక మాత్ర వేసుకుంటే ఆ వ్యాధి రాదా..?

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (17:27 IST)

tablets

గర్భనిరోధక మాత్రలు గర్భం రాకుండా అడ్డుకునేవి అయినప్పటికీ ఆ మాత్రలతో సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయనే భయం చాలామందిలో వుంది. ఐతే గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో రకాలైన క్యాన్సర్లను అడ్డుకుంటాయని చెపుతున్నారు సైంటిస్టులు. 
 
స్కాట్లాండులోని యూనివర్శిటీ ఆఫ్ అబర్డీస్ పరిశోధకులు కనుగొన్న ఓ కొత్తరకం గర్భనిరోధక మాత్రతో అవాంఛిత గర్భాన్ని అడ్డుకోవడమే కాకుండా ఒవేరియన్, ఎండోమెట్రియల్, పేగు క్యాన్సరును అడ్డుకుంటుందని చెపుతున్నారు. 
 
ఐతే ఈ మాత్రలు రొమ్ము, సర్వికల్ క్యాన్సర్లను ప్రేరేపించేవిగా వున్నట్లు గుర్తించారు. కానీ ఈ మాత్రలు తీసుకోవడం తగ్గిస్తే మాత్రం ఆ సమస్య దరిచేరే అవకాశం వుండదని అంటున్నారు. ఐతే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వుందని అంటున్నారు వైద్య నిపుణలు.దీనిపై మరింత చదవండి :  
Cancer Positive Effects Birth Control Pills

Loading comments ...

ఆరోగ్యం

news

అబద్దం ఆడితే ఆకులు రాల్తాయ్... అది సినిమాలో... వాస్తవంలో అయితే...

తమకు తెలిసిన వారిని గుర్తించి కూడా అబద్దం చెబుతున్న వారిని వారి కంటి కదలికలే ...

news

కారు నడుపుతూ నిద్రపోతే ఆ బెల్టు అరుస్తుంది...

వాహనం నడిపేవారు నిద్రమత్తులో జారుకుంటే ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతి సమస్యకు ...

news

పొట్టలో పేరుకుపోయిన కొవ్వుతో మహిళలకు ఆ ముప్పు తప్పదట?

మహిళల్లో బరువు ప్రమాదకరం.. అది క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ...

news

ఆస్తమాకు, ఒబిసిటీకి దివ్యౌషధం బెండకాయ

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో, చలికాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ...