Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పురుషులలో సంతానలేమికి కారణాలు ఏమిటి?

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (22:16 IST)

Widgets Magazine
depression man

పురుషులలో సంతానలేమి అధికమవుతోంది. దీనికి కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.
శుక్ర కణాలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి కాకపోవడం.
శుక్ర కణాలు ఉత్పత్తి అయినప్పటికీ వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం.
శుక్ర కణాల నిర్మాణంలో తేడాలు వుండటం.
వృషణాలలో వుండే రక్త నాళాలు వాపునకు గురికావడం.
వృషణాలు వుండే తిత్తిలో నీరు చేరడం, వృషణాలు శోథనకు గురికావడం లేదంటే అధిక వేడి తగలడం.
అంగస్తంభన లోపం, శీఘ్ర స్ఖలనం తదితర లైంగిక సమస్యలు.
పిట్యుటరీ, థైరాయిడ్, టెస్టోస్టెరాన్ హార్మోన్ అసమతుల్యత.
అధిక బరువు, మధుమేహం, పొగతాగడం, జన్యుపరమైన అంశాలు సంతానలేమికి కారణమవుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే...

మనం ఇంట్లో వుండే ఆకు కూరలు, కూరగాయలను పెద్దగా పట్టించుకోము కానీ వాటిలో ఎన్నో ఔషధ ...

news

శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో ...

news

స్వీట్ కార్న్ తింటే వార్ధక్య ఛాయలు రావట

స్వీట్ కార్న్ తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు దూరం కావడంతో పాటు వార్ధక్య ఛాయలు రావని ...

news

వేసవిలో ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని ...

Widgets Magazine