శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 6 జులై 2017 (19:44 IST)

ఆహ్, అబ్బో, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి పోయేందుకు అదే మార్గం

సాధారణంగా నిత్యం ఎంతో బిజీగా గడిపే మహిళామణులు శృంగారం దగ్గరకి వచ్చేసరికి అక్కడ నొప్పి.. ఇక్కడ నొప్పి అంటూ బాధపడుతుంటారు. ఈ నొప్పుల కారణంగా శృంగారంలో పాల్గొనేందుకు అనాసక్తత ప్రదర్శిస్తుంటారు. ఇది భాగస్వామికి తీవ్ర నిరాశకు లోను చేయడం సహజం.

ముఖ్యంగా భర్త శృంగారానికి సన్నద్ధమౌతున్నప్పుడే ఆహ్, అబ్బో, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి.. చేయి నొప్పి.. కాలు నొప్పి.. పిక్కనొప్పి.. ఇలా ఏదో ఒక నొప్పి పేరు చెప్పి తమ జీవిత భాగస్వామికి ఆ మూడ్‌ పోయేలా వ్యవహరిస్తుంటారు. కాని నొప్పులు మటుమాయమవ్వాలంటే శృంగారంలో పాల్గొనడమే అత్యుత్తమమైన ఔషధమంటున్నారు లండన్ పరిశోధకులు. 
 
తీవ్ర అలసటకు లోనయ్యే మహిళలు శృంగారంలో పాల్గొంటే కొత్త శక్తి వస్తుందనీ, ఫలితంగా మరుసటి రోజు అంతా ఉత్సాహభరితంగా వుంటుందని చెపుతున్నారు.