ఎముకల దృఢత్వం కోసం బీన్స్ ఒక్కటే మార్గం...

శుక్రవారం, 16 జూన్ 2017 (11:09 IST)

beans

ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తింటే ఎంతోమంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి  ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలకు మంచి బలం చేకూరుస్తుంది. ఇంకా బీన్స్‌లో క్యాన్సర్ కారకాలపై పోరాడే ధాతువులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫ్లవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వారానికి రెండుసార్లు బీన్స్ తీసుకుంటే మధుమేహం దరిచేరదు.
 
బీన్స్‌లో పీచు, విటమిన్ ఏ, కే, కోలెడ్, మెగ్నీషియం వంటివి ఉండటం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. విటమిన్ ఏ కంటిచూపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాయుసంబంధిత రోగాలను దూరం చేస్తుంది. మధుమేహ సమస్య ఉన్న వారు బీన్స్‌ను ఒక కప్పు తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బహుబాగా నిద్రపోవాలా...? ఈ పదార్థాలు తీసుకోండి...

ఆహారం తీసుకున్న వెంటనే హాయిగా నిద్రొచ్చేస్తుందని కొందరంటుంటారు. దీనికి కారణం కొన్ని ఆహార ...

news

నిద్రలేమి... పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తుందా?

నిద్రలేమి పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తున్నట్టు లండన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ...

news

ఉలవచారుతో బరువు తగ్గండి.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టండి..

బొజ్జను తగ్గించడమే కాకుండా.. మహిళల్లో తెల్లబట్ట, నెలసరి సమస్యలను తొలగించేందుకు ఉలవలు ...

news

ఇలా చేస్తే బొజ్జ కరిగిపోతుందట... నిజమా?

చాలా మంది ఆహారం తక్కువే తీసుకుంటున్నా.. బొజ్జ మాత్రం పెద్దదిగా ఉంటుంది. దీంతో వారు తీవ్ర ...