శనివారం, 1 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Written By
సిహెచ్
Last Modified:
గురువారం, 28 ఏప్రియల్ 2022 (23:11 IST)
సంబంధిత వార్తలు
కోవిడ్ వదిలినా ఆ రోగాలు వదలడంలేదు, కోవిడ్ వచ్చిపోయిన వారి పరిస్థితి...
డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించే చింత గింజలు.. అవునా?
మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)
కరోనా బాధితులకు వరుసబెడుతున్న రోగాలు... కొత్తగా పేగుల్లో గ్యాంగ్రీన్
ద్రాక్ష వల్ల పొట్ట పెరుగుతుందా?
వ్యాధులను పుట్టించే చెడ్డ అలవాట్లు ఏమిటి?
మితిమీరి భోజనం చేయడం
మనోదుఃఖం
అధికంగా సంచారం చేయడం
భోజనం చేసి స్నానం చేయడం
జలమల నిరోధం
మంచిగాలి సోకకుండుటం
మగువలతో విలాసం
మద్యం,ధూమపానాలు
పాచిపోయిన కూరలు తినడం రోగాలను పుట్టిస్తాయి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెళ్లి పోలీసు స్టేషను పరిధిలో ఈ నెల 8న దారుణమైన స్థితిలో ఓ మహిళ శవం లభించింది. ఆ మహిళ మృతదేహాన్ని దహనం చేయడంతో గుర్తుపట్టేందుకు పోలీసులకు సవాలుగా మారింది. ఐతే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. స్థానిక కొల్లాపూర్ పట్టణంలో స్వర్ణలత అనే 38 ఏళ్ల మహిళ గత ఏడేళ్ల క్రితం భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా వుంటోంది.
భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి
కట్టుకున్న భర్తతో పిల్లలు పుట్టించుకున్నావు.. ఇపుడు పిల్లలు లేని బావకు కూడా సంతాన భాగ్యం కల్పించాలంటూ ఇంటికొడలిపై అత్తామామలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. అయితే, ఆ వివాహిత అందుకు అంగీకరించకపోవడంతో అత్తామామలు కలిసి ఆమెను ఓ గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో వెలుగు చూసింది.
Student: హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక విద్యార్థి కత్తితో మరొక విద్యార్థిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం నాడు రాయలసీమ విశ్వవిద్యాలయ హాస్టల్లో నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అజయ్ నాయక్, బాలాజీ నాయక్ మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.
మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి
మొంథా తుఫాను సమయంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదలపై ఆయన హన్మకొండ కలెక్టరేట్లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?
శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి కనిపించడం భక్తుల్లో భయాందోళనలకు గురిచేసింది. శ్రీనివాస మంగాపురం నుండి తిరుమలకు వెళ్లే మార్గంలో 150వ మెట్టు దగ్గర చిరుతపులి దారి దాటుతున్నట్లు సమాచారం. ట్రెక్కింగ్ మార్గాన్ని దాటుతున్న చిరుతను చూసి భక్తులు కేకలు వేసినట్లు సమాచారం. సులభ్ పారిశుధ్య కార్మికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చిరుతపులి సంచారం ఉన్నట్లు నిర్ధారించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునపై సీనియర్ నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీనేజ్ నాగార్జున అంటే తనకు అమితమైన పిచ్చి ప్రేమ అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఖలీస్థానీ అనుకూల సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) నుంచి ఆయనకు బెదిరింపులు రావడమే దీనికి కారణం. ఈ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.
Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హనుమాన్ సినిమాతో తన క్రియేటివ్ వర్క్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఎక్స్పెరిబెంటల్ సినిమా చేసి, నిర్మాతల విశ్వాసాన్ని రెట్టింపు చేసిన ప్రశాంత్ కాల్షీట్లు కేటాయించడంలో కాస్త దోపిడీ చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాతలతో అడ్వాన్స్‌ల వివాదం ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా మీకే అంటూ ప్రముఖ పేరున్న సంస్థలతో పాటు కొత్త నిర్మాతల దగ్గర కూడా అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్
సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.