శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2023 (23:14 IST)

ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే ఏమవుతుంది?

Morning walk
తరచుగా చాలా మంది మార్నింగ్ వాక్‌కి వెళుతుంటారు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, వారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాక్ చేయవచ్చా? లేదా అనేది. దీనికి సంబంధించిన వివరం తెలుసుకుందాము. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాకింగ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే చేయాలి.
అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
ఖాళీ కడుపుతో నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది. నడుస్తున్నప్పుడు, శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగిస్తుంది. నడక సహాయంతో, కొవ్వు సులభంగా తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.
 
ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయి.