మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 అక్టోబరు 2021 (22:42 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాంటి తేనె తీసుకుంటే?

తేనె గురించి ఓ వాస్తవం ఏమిటంటే, మధుమేహం కోసం తేనెను వినియోగించాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. కానీ నిజం ఏమిటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు.
 
ఎందుకంటే మార్కెట్లో కొన్న తేనెలో చక్కెర కలిసి వుంటుంది. అది స్వచ్ఛమైన తేనె కాదు. అందువల్ల మార్కెట్లలో లభించే తేనెను స్వచ్ఛమైన తేనె అనుకుని తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.