Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తొలిరాత్రి వధువు చేతికి పాల గ్లాసు ఎందుకిస్తారు?

శుక్రవారం, 16 జూన్ 2017 (16:12 IST)

Widgets Magazine
milk glass

నవదంపతుల తొలి రాత్రిన వధువు చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపుతారు. ఇలా ఎందుకు చేస్తారో? చాలా మందికి స్పష్టంగా తెలియదు. వధువు చేతికి పాలగ్లాసు ఎందుకు ఇస్తారో ఇపుడు తెలుసుకుందాం. మొదటిరాత్రి పాల గ్లాసుతో వచ్చిన వధువు మనసు పాలవలే మృదువుగా ఉంటుందట. కొత్త అనుభవం, కొత్త పరిసరాలంటే కొంత జంకుగానూ ఉంటుంది. 
 
పైగా, శోభనం రోజున కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కినెడుతూ ఉంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనీయవు. అందుకే శోభనం రాత్రిగానీ, ఆ తర్వాతగానీ కొత్త పెళ్ళి కొడుకు సున్నితంగా వ్యవహరించాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. లేకుంటే తొలి మూడు రోజుల్లోనే నవదంపతుల మధ్య స్పర్థలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ ముద్దు ముచ్చట్లతో గది నిండా సుగంధ ద్రవ్యాలతో నింపి ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
 
కానీ పూర్వకాలంలో పెళ్ళికి ముందు అబ్బాయికి నువ్వు సున్ని ఉండలు తనిపించేవారు. ఇవి ధాతుపుష్టి కలిగించే బలం ఉన్నది. అందుకే తొలిరాత్రి శొభనం రోజున వధువు చేతికి పాలగ్లాసు ఇచ్చి లోనికి పంపుతారట. పాలు వీర్యాన్ని వృద్ధి చేస్తాయి. అలాగే సున్ని ఉండలు వీర్యాన్ని, నడుముకు బలాన్ని అందిస్తాయి. శోభనం రొజున పెట్టే తీపి తినుబండారాలు సప్త ధాతువులకు శక్తినిస్తాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బరువు తగ్గాలనుకుంటే.. లవంగం, దాల్చినచెక్క పొడితో.. తేనెను కలుపుకుని?

లవంగాల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలాగే తేనెలోనూ ఆరోగ్యానికి ఎంతో ...

news

మెదడు చురుగ్గా పనిచేయాలా? జుట్టు రాలకుండా ఉండాలా? ఖర్జూరాలు తినండి..

మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజూ ఖర్జూరాలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నరాలకు ...

news

కొబ్బరి ఆకులు, కొబ్బరి పూలు, కొబ్బరి వేర్లు... ఆ రోగాలకు భలే మందు...

కొబ్బరి చెట్టు అనగానే కొబ్బరి నీళ్లు గురించి మాత్రమే మట్లాడుకుంటూంటాం. కానీ కొబ్బరి ...

news

రంగు రంగుల కూరగాయలు, పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు..

రంగు రంగుల కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రకరకాల ...

Widgets Magazine