ఆ మిరపకాయ తింటే ప్రాణాలు గోవిందా...

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (23:13 IST)

చూసేందుకు ఆ మిరపకాయ గోరంతే వున్నట్లు కనిపిస్తుంది. కానీ దాన్ని తింటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయలు ఘోస్ట్ పెప్పర్ మాత్రమే. వేల్స్ కు చెందిన రైతు మైక్ స్మిత్ ఘోస్ట్ పెప్పర్ కు మించిన మిరపకాయను పండించాడు. దీనికి డ్రాగన్ బ్రీత్ అనే పేరు పెట్టాడు. 
 
మిరప ఘాటును కొలిచే సాధనంలో దీని ఘాటు 2.48 మిలియన్ యూనిట్లు. ఐతే ఘోస్ట్ పెప్పర్ ఘాటు ఎంతంటే 2.2 మిలియన్ యూనిట్లు. డ్రాగన్ బ్రీత్ మిర్చిని ఒక్కటి తింటే ప్రాణాలు పోవడం ఖాయం. మరి ఇలాంటి మిరపకాయలను పండించడం ఎందుకు అనే సందేహం రావచ్చు. దీన్ని తినడానికి కాదు కానీ... ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట...దీనిపై మరింత చదవండి :  
Chilly Killer Danger Mirchi

Loading comments ...

ఆరోగ్యం

news

ఉప్పు తగ్గిస్తే ఎంతో మేలు..

కొంతమందికి కాళ్లు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాంటి వారి శరీరంలో నీటిశాతం ఎక్కువగా ...

news

ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగితే..

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు ...

news

అంతర్గత ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు...?

బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ ...

news

రోటీ, ఇడ్లీలలో ఈ చట్నీ వేసుకుంటే బరువు తగ్గుతారు..

ఇడ్లీలు, రోటీల్లో నూనె ఎక్కువగా ఉండే చట్నీలు, పచ్చళ్లు ఉపయోగిస్తున్నారా? దీనివల్ల బరువు ...