థాయ్‌లాండ్ మగాళ్లకు ఆ పిచ్చి... అంగానికి వైటనింగ్ సర్జరీ... ఎందుకంటే?

శనివారం, 6 జనవరి 2018 (17:40 IST)

థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ భాగస్వాములను తృప్తి పరిచేందుకు తమ శరీరం ఎంత తెల్లగా వుంటుందో దానికి సమానంగా తమ పురుషాంగం కూడా తెల్లగా మెరిసిపోవాలంటూ అంగానికి వైటనింగ్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి కేసులు 100 దాకా నమోదైనట్లు తేలింది.
 
విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. వెంటనే ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారికి హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగానికి వైటనింగ్ శస్త్రచికిత్సలు చేయించుకోవద్దనీ, ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అంగం ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం కూడా వున్నట్లు తెలిపింది. 
 
ఐతే థాయ్ లాండ్‌లో పురుషాంగాన్ని వైటనింగ్ చేయడం ద్వారా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు వెలుస్తున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కానీ ఆపరేషన్లు చేయించుకునే మగవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే వున్నట్లు చెపుతున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వంకాయతో మధుమేహానికి చెక్

వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ ...

news

చపాతీలు తింటే క్యాన్సర్ మటాష్

రోజూ రెండు చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ ...

news

ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి ...

news

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని ...