భార్య గర్భవతి... కానీ ఆమెతో శృగారం చేయకుండా వుండలేకపోతున్నా...

pregnant woman
జె| Last Modified శుక్రవారం, 11 జనవరి 2019 (18:12 IST)
పెళ్ళయిన తరువాత భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శృంగారం చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. కొంతమంది భర్తలు తమ భార్యతో శృంగారం చేస్తే బిడ్డకు ఇబ్బందికరంగా మారుతుందని అనుకుని భయపడుతుంటారు. కానీ వైద్యులు మాత్రం మహిళలు సుఖప్రసవం కావాలంటే ఖచ్చితంగా భార్య భర్తతో శృంగారంలో పాల్గొనాలని దానికి కొన్ని మెళకువలు తీసుకోవాలని చెబుతుంటారు.

గర్భవతిగా ఉన్న భార్యతో శృంగారం చేయడమంటే ఆమె పై నుంచి కాకుండా ఆమెను పైన కూర్చోబెట్టుకుని శృంగారం చేయవచ్చునంటున్నారు. పొట్ట మీద ఎలాంటి ఒత్తిడి అస్సలు ఉండకూదడట. పొట్టమీద ఒత్తిడి చేస్తే లోపలున్న బిడ్డకు ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందట.

7 నెలలకు వరకు మామూలుగానే సెక్స్‌లో పాల్గొనవచ్చునని, 8వ నెల వచ్చిన తరువాత మాత్రం ఖచ్చితంగా పైన తెలిపిన సూచనలను పాటించాలంటున్నారు. ఐతే ఇవేవీ మెళకువలు పాటించాలేమనుకునేవారు శృంగారం చేయడం గర్భవతి అయిన భార్యకు సమస్యలను తెచ్చిపెడుతుంది.దీనిపై మరింత చదవండి :