శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (19:29 IST)

ఆమె ఎంత ప్రేరేపించినా చేయలేకపోతున్నాను...ఎందుకని?

పెళ్లయిన దగ్గర్నుంచి నా భార్యతో ఆమె అడిగినన్నిసార్లు శృంగారంలో పాల్గొనేవాడిని. ఇపుడెందుకో తేడా వచ్చినట్లనిపిస్తోంది. ఇపుడు నా వయసు 45 సంవత్సరాలు. నా భార్య నన్ను శృంగార పరంగా ప్రేరేపిస్తున్నా చేయలేకపోతున్నాను. కారణం ఏంటి?
 
ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకు ఒకట్రెండు సార్లు పాల్గొంటారు. అలా చేయలేని పరిస్థితికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగంలో వత్తిడి, అనారోగ్య సమస్యలు తదితరాలు కావచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారిలో స్తంభించకుండా ఉంటుంది.

కనుక ఓసారి షుగర్ పరీక్షలు చేయించుకుని పరిస్థితి చెక్ చేయించుకోవడం మంచిది. షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది నరాల బలహీనతకు దారి తీయవచ్చు. అప్పుడు శృంగార జీవిత మాధుర్యాన్ని చవిచూడలేని స్థితి వస్తుంది.