ఏ వయస్సులో పెళ్ళి చేసుకుంటే స్త్రీపురుషులకు మంచిది?
సాధారణంగా మగపిల్లలు, ఆడపిల్లలకు ఇష్టమొచ్చిన విధంగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మగపిల్లలకైతే 30 ఏళ్లు దాటిన తరువాత, ఆడపిల్లలకైతే 26 యేళ్ళు దాటిన తరువాత వివాహాలు చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల సెక్సువల్ హార్మోన్లు తగ్గిపోయి శృంగార జీవితం మీద అంతగా ఆశక్తి ఉండదంటున్నారు నిపుణులు.
మగపిల్లలకు 22 నుంచి 26 వయస్సు మధ్యలో పెళ్ళయిపోవాలట. అలాగే ఆడపిల్లలకు 18-22 యేళ్ళ లోపు వివాహం చేయాలట. ఇలా చేస్తే వారి హార్మోన్లు ఫుల్ స్వింగ్‌లో ఉండటమే కాకుండా వారు తమ సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారంటున్నారు నిపుణులు.
30 సంవత్సరాల తరువాత మగవారికి, 26 సంవత్సరాల ఆడవారికి పెళ్ళిళ్ళు చేస్తే వారిలో అప్పటికే వారిలో శృంగార సామర్థ్యం సన్నగిల్లుతూ వుంటుంది కనుక అంతగా సుఖపడలేరని చెపుతున్నారు.