Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాల్చిన చెక్క పొడిని గ్రీన్‌ టీలో వేసుకుని తాగితే..

శనివారం, 25 నవంబరు 2017 (12:21 IST)

Widgets Magazine

చలికాలం వచ్చేస్తోంది. మనం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు వేధిస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్య నిపుణులు పోషకాహారం తీసుకోవాలంటున్నారు. దీనికి తోడు ఔషధ గుణాలున్న పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను ఆహారంలో చేర్చుకోవాలి. దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. 
 
శరీర ఉష్ణోగ్రతను చలికాలానికి అనుగుణంగా మార్చుతుంది టీ, కాఫీ, గ్రీన్ టీ తయారీలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే బరువు తగ్గడంతో పాటు జలుబు, దగ్గులాంటి రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. 
 
అలాగే అల్లాన్ని తప్పకుండా వర్షాకాలం, చలికాలంలో ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. అల్లం తీసుకోవం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జలుబు, దగ్గు దరిచేరదు. నువ్వుల పొడి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ముఖ్యంగా శీతాకాలంలో నువ్వుల పొడిని తీసుకుంటే...శరీరానికి కావలసిన ఇనుమును అందిస్తుంది. పసుపు కూడా చలికాలంలో వ్యాధులతో పోరాటం చేస్తుంది. గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతు నొప్పి, జలుబు నయం అవుతుంది. కోడిగుడ్లను, మిరియాలను కూడా చలికాలంలో డైట్‌లో చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఇలా చేస్తే దోమలు, ఈగలు రమ్మన్నా రావు....

వర్షాకాలం, చలికాలంలో ఈగలు దోమలు బాధ ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి అనేక మందులను ...

news

ఈ ఒక్క కాయతో శరీరంలోని అవయవాలన్నీ సేఫ్‌..

మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాంట్లో నుంచి ...

news

బరువు పెరిగారో కళ్లకు ముప్పే గుర్తుంచుకోండి..

గంటల పాటు కంప్యూటర్లకే అతుక్కుపోతున్నారా? వ్యాయామానికి దూరమవుతున్నారా? జంక్ ఫుడ్ ...

news

బట్టతలకు చెక్ పెట్టే నెయ్యి..

జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీషియన్లు. ...

Widgets Magazine