తేలు కుడితే విషం తీసేయడం చిటికెలో పని...

గురువారం, 5 అక్టోబరు 2017 (15:02 IST)

scorpion

తేలు కుట్టినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అయితే తేలు కుట్టినప్పుడు చెమటలు పట్టడం, చలి లాంటివి వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సమయాల్లో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. అయితే తేలుకాటుకు ఆయుర్వేదంలో మంచి మందు అందుబాటులో ఉంది. నిమిషాల్లో విషం పోయి మనిషి సాధారణ స్థితికి చేరుకుంటారు.
 
ములతుత్తంను నూరి దాన్ని తేలు కుట్టిన చోట తడిచేసి అద్దితే విషం వెంటనే దిగిపోతుంది. తేలు కాటు వేసిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి కొంచెం ఉప్పును నీటిలో మూటగట్టి నీటిలో ఉంచి ఆ నీటి బొట్లను రెండు కళ్ళలో వేస్తే తేలు విషం దిగిపోతుంది. ములతుత్తం స్పటికను మెత్తగా నూరి క్రొవ్వొత్తిని కరిగించి ఈ రెండు మిశ్రమాన్ని కరిగించి కణికలాగా చేయాలి. ఆ కణికను తేలు కుట్టిన ప్రదేశంలో ఉంచాలి. దాంతో పాటు ఎర్రగడ్డను సగంగా కోసి తేలు కుట్టిన చోట రుద్దాలి.. ఇలా చేసినా విషం తగ్గిపోతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

హారతి కర్పూరంలో ఇంగువను కలిపి మాత్రగా తీసుకుంటే...

ఇంగువ గురించి చెప్పగానే దాని వాసనను భరించలేము నాయనోయ్ అనుకుంటారు. కానీ ఇంగువతో ఎన్నో ...

news

వేటిలో వేటిని కలపుకుని తినకూడదో తెలుసా?

రుచిగా వున్నాయి కదా అని మనం చాలాసార్లు అవీయివీ అని చూడకుండా కలిపేసుకుని తినేస్తుంటాం. ...

news

అలా చేస్తే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మాయం...

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే ...

news

క్యారెట్ జ్యూస్‌తో స్పెర్మ్ కౌంట్ అప్..

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా ...

Widgets Magazine