Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (19:13 IST)

Widgets Magazine

అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీనివల్ల బరువు పెరగడం, షుగర్, బిపి లాంటి రోగాలు రావడం లాంటివి జరుగుతుంది. 
 
చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే మార్గం దొరికింది. 
 
ముందుగా బియ్యాన్ని మంచి నీటితో కడగాలి. ఆ తరువాత వంటల్లో వాడే కొబ్బరి నూనెను మూడు శాతం వేయాలి. ఇది ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే దాన్ని మూడు శాతం బియ్యంలో కలపాలి. ఒక కిలో బియ్యానికి ముఫ్పై గ్రాముల నూనెను కలిపి యధావిధిగా అన్నం వండాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
 
రెసిడ్టెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఒంట్లోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో పెడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ముందు రోజు జంక్ ఫుడ్ తింటే.. నిమ్మరసం తాగండి..

ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు ...

news

పోర్న్‌ చూడటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి?

హైటెక్ యుగంలో పెక్కు మంది చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. ఇలాంటి అలవాట్లలో పోర్న్ ...

news

60 వయస్సు వారు 20 వయస్సు వారిగా మారాలంటే...!

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ...

news

శృంగారానికి ముందు అవి తీసుకుంటే...?

ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు శృంగారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. ...

Widgets Magazine