మచ్చలు, మొటిమలు తొలగిపోవాలంటే..?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (18:56 IST)

ముఖానికి మరింత అందం చేకూర్చాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. ఐదు లేదా ఆరు ద్రాక్ష పండ్ల రసాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయండి. 
 
మెడ భాగంలోనూ ఈ రసాన్ని పట్టించి మర్దన చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది.  
 
అలాగే సున్నిపిండితో గ్లిజరిన్ చేర్చి పేస్ట్‌‌లా ప్యాక్‌లా వేసుకుని మర్దన చేస్తే మీ చర్మం ఛాయ మరింత మెరుగవుతుంది. శరీరంలో నల్లగా ఉండు మోకాలికి పెరుగు లేదా నిమ్మరసాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది. 
 
ముఖంలోని మచ్చలు, మొటిమలు తొలగిపోవాలంటే నిమ్మ, తులసి రసాలను వారానికి రెండుసార్లు పట్టించి వేడినీటిలో కడిగిస్తే సరిపోతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాత్రి నిద్రపోయే ముందు ఇవి ఆరగిస్తున్నారా?

రాత్రి బెడ్ ఎక్కగానే నిద్ర పట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, చాలా మందికి పడుకున్న ...

news

కరక్కాయ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే...?

ఆయుర్వేదం ప్రకారం మోకాళ్ల నొప్పులను దూరం చేసుకునే చిట్కాలేంటో చూద్దాం.. పిప్పళ్లు, మోడి, ...

news

శాకాహారం తీసుకోండి.. ఎక్కువకాలం జీవించండి.

శాకాహారం ఆయుష్షును పెంచతుంది. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ...

news

వాకింగ్ చేశాక కొబ్బరి - పండ్ల రసాలు తాగితే...

అన్ని వ్యాయామాల్లోకి నడక ఉత్తమమైన వ్యాయామం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి ఒక్కరూ ...