Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చుండ్రుకు సింపుల్ చిట్కా

గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:34 IST)

Widgets Magazine
dandruff

చుండ్రును నివారించే ఇలా చేయండి . ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగు కప్పుల గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, నాలుగు చెంచాల కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని తల వెంట్రుకలకు దట్టించి తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత తలకు గుడ్డ చుట్టాలి. ఈ గుడ్డను రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేసినా చుండ్రు మాయమవుతుంది. 
 
ఇకపోతే.. గోధుమ మొలకల రసాన్ని రోజూ తీసుకుంటే జుట్టును కాపాడుకోవచ్చు. జుట్టు మృదువుగా తయారు కావాలంటే.. ఉసిరి పేస్ట్‌ని కానీ లేదా ఉసిరి ఆయిల్‌ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది. ప్రతీ రోజు క్యారెట్ జూస్ తాగితే జుట్టుకు తగిన పోషకాలు అందుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

కొంతవరకు కొవ్వు అవసరమే... లేకుంటే నెలసరి సమస్యలు తప్పవట..

బరువు తగ్గాలనుకునే మహిళలు తీసుకునే ఆహారాల్లో కొవ్వే ఉండకూడదనుకుంటారు. అయితే శరీర ...

news

చర్మం నిర్జీవంగా మారిందా? ఈ చిట్కాలు పాటించండి..

చర్మం నిర్జీవంగా మారిందా? పేలవంగా తయారైందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. ముందుగా చర్మంపై ...

news

ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే..?

ముఖంపై నల్లటి మచ్చలు తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. రాత్రి నిద్రించే ముందు కలబంద ...

news

పొట్ట తగ్గాలా? బరువు తగ్గాలా? జీలకర్రే బెస్ట్

జీలకర్ర ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే రోజూ ...

Widgets Magazine