Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సూర్యభగవానుడిని ఇలా పూజిస్తే.. గ్రహదోషాలుండవు..

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:57 IST)

Widgets Magazine

సూర్య భగవానుడిని రోజూ పూజిస్తే సకల గ్రహ దోషాల నుంచి విముక్తి రావడమే కాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత రెండు అరచేతుల నిండా నీరు తీసుకుని సూర్యుడి ముందే అంటే తూర్పు వైపు సూర్యుడు మనకు కనబడేలా నిల్చుని.. నీరుని ''ఓం మిత్రాయ నమః'' అని మూడుసార్లు చెప్తూ మూడుసార్లు వదిలి పెడితే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయి. 
 
ఎలాంటి కోరికలైనా కచ్చితంగా నెరవేరుతాయి. నీరు వదిలిన తర్వాత ఎండలో పది నిమిషాల పాటు నమస్కారం చేసుకోవడం ద్వారా ఆరోగ్య పరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ మేలు జరుగుతుంది. గ్రహాలన్నింటిలో అగ్రజుడైన సూర్యుడిని పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది.
 
ఈతిబాధలు తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత.. శుభ్రమైన దుస్తులు ధరించిన గంటలోపు సూర్యునికి అర్గ్యం ఇవ్వాలి. రాగిచెంబును మాత్రమే అర్గ్యానికి వాడాలి. ఈ నీటిలో పంచదార లేదా తేనె కలిపి ఆ నీటితో  సూర్యునికి అర్గ్య మివ్వాలి. ఆదివారం పూట సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. దీనివలన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 10-09-17

మేషం : స్త్రీలు ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల ...

news

సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 16,2017 వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో శుక్ర, రాహువులు, సింహంలో కుజ, బుధ, రవి, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో శని, ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-09-17

మేషం : ఈ రోజు ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులు ...

news

స్త్రీలకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే...

మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా ...

Widgets Magazine