గురకకు చెక్ పెట్టాలా? వేడి పాలల్లో పసుపు పొడిని వేసి?

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:37 IST)

వెల్లకిలా నిద్రిస్తూ గురకపెడితే సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు మూసుకొని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకుని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. అయితే ఎలా నిద్రించినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలని వారు హెచ్చరిస్తున్నారు.
 
గురక సమస్య నుంచి దూరం కావాలంటే.. అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. రెండు టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. 
 
మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు  సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Snoring Milk Turmeric Ghee Prevent Tips

Loading comments ...

ఆరోగ్యం

news

నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగితే...

నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే ...

news

నూనెను పీల్చడానికి న్యూస్ పేపర్లు వాడొద్దు... వాటిని వాడండి..

గారెలు, బూరెలు, పూరీలు వంటి నూనె వంటకాలను నూనె పీల్చడానికి న్యూస్ పేపర్లపై వేయడం మంచిది ...

news

తేలు కుడితే విషం తీసేయడం చిటికెలో పని...

తేలు కుట్టినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అయితే తేలు కుట్టినప్పుడు చెమటలు పట్టడం, చలి ...

news

హారతి కర్పూరంలో ఇంగువను కలిపి మాత్రగా తీసుకుంటే...

ఇంగువ గురించి చెప్పగానే దాని వాసనను భరించలేము నాయనోయ్ అనుకుంటారు. కానీ ఇంగువతో ఎన్నో ...

Widgets Magazine