Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పిల్లలకు పాలు ఇలా ఇస్తే చాలా డేంజర్..

శనివారం, 4 నవంబరు 2017 (20:54 IST)

Widgets Magazine
Raw-milk

పిల్లల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి ఎముకలు బలంగా ఉండేందుకు, ఎదుగుదలకు పాలు చాలా ఆరోగ్యం. పాలు తాగించడం మంచిదే. కానీ ఆ పాలను ఎలా తాగాలి అన్నదే ముఖ్యం. కొంతమంది పాలును పిండిన వెంటనే పిల్లలకు ఇచ్చేస్తారు. పిండిన వెంటనే పాలును గుమ్మపాలు అంటారు. పాలు పితికిన వెంటనే తాగితే ప్రమాదం. పిండిన పాలలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ పాలు తాగి పాలు పిల్లలకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రావడానికి కారణమవుతుంది. 
 
ఏ పాలనయినా బాగా వేడిచేసి గోరు వెచ్చగా అయిన తరువాత పిల్లలకు ఇవ్వాలి. పాలు అలా ఇవ్వడమే ఆరోగ్యకరం. పాలు పూర్తిగా చల్లారాక కూడా ఇవ్వకూడదు. నిల్వ ఉన్న పాలను కూడా పిల్లలకు ఇవ్వకూడదు. పాలు చిక్కగా ఉన్నప్పుడు పొయ్యి మీదే నీళ్లు పోసి ఆ తరువాత వేడి చేసి చల్లార్చి పిల్లలకు ఇవ్వాలి. పాలు వేడి చేసిన తరువాత కిందకు దించి ఇద్దామని అనుకోకూడదు. అలా చేస్తే నీళ్ళలోని బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వస్తాయి. గేదె నుంచి తీసిన పాలను పిల్లలకు ఇవ్వడం ఆరోగ్యకరం అంటున్నారు వైద్యులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బీరకాయ తింటున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే..

బీరకాయ తెలియని వారు ఉండరు. కానీ దానిలోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువమందికి తెలుసు. ...

news

ఉసిరికాయ తేనెలో నిల్వచేసి పరకడుపున రోజుకొకటి తీసుకుంటే....

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ...

news

ఎముకలకు బలాన్నిచ్చే మునగాకు, రాగులు.. (వీడియో)

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ...

news

అసంతృప్తి ఒక మాయరోగం...

సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు ...

Widgets Magazine