ఆస్తమాను తరిమేసే హాస్య యోగాసనం.....

శుక్రవారం, 22 జూన్ 2018 (11:06 IST)

నేటి జీవితంలో నవ్వుకు చోటే దక్కటం లేదు. రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు. కీళ్లవాపు, కండరాల నొప్పులు, జిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు పార్శ్వ నొప్పితో బాధపడేవారికి నవ్వును ఓ చికిత్స విధానంగా ప్రయోగిస్తున్నారు.
hasya yoga" width="600" />
 
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి నవ్వు ఓ మంచి వ్యాయామం. నవ్వువలన ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు నాళాల్లో శ్లేష్మం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దానిని బయటకు తెప్పించేందుకు వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తున్నారు.
 
బూరలు ఊదటం వంటివి చేయించడం వలన శ్లేష్మాన్ని బయటకు రప్పించేందుకు సహాయపడుతుంది. నవ్వినపుడు శ్వాసకోశాలు విచ్చుకుని శ్లేష్మం బయటకు వచ్చే అవకాశం ఉంది. అతిగా నవ్వినపుడు ఆస్తమా రోగులకు ఇబ్బంది ఎక్కువ కావచ్చును. ఆ సందర్భంలో తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. దీనిపై మరింత చదవండి :  
హాస్య యోగాసనం ఆరోగ్యం నొప్పులు ఉపశమనం శ్వాస నవ్వు వైద్యులు కథనాలు Hasya Yoga Health Benefits Breathing Pains Smile Bones Doctors

Loading comments ...

ఆరోగ్యం

news

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. గుడ్డులోని తెల్లసొన బెస్ట్

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు ...

news

'బెండ' కాదు.. పోషకాల కొండ....

ప్రకృతి ప్రసాదించిన కాయకూరల్లో బెండకాయలు ఒకటి. వీటిని ఫ్రై చేసినా, పులుసు పెట్టినా అవి ...

news

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, ...

news

రోజుకు ఒక్క పండుతో బరువుకు చెక్...

సాధారణంగా అరటి పండు అంటే ఇష్టపడని వారుండరు. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కానీ, ఆకుపచ్చ అరటి ...